Ind Vs Aus : మంత్రి కి Hanuma Vihari పంచ్.. Sehwag కూడా..!! || Oneindia Telugu

Ind Vs Aus : మంత్రి కి Hanuma Vihari పంచ్.. Sehwag కూడా..!! || Oneindia Telugu

Virender Sehwag , Ravichandran Ashwin supports hanuma vihari when minister Babul Supriyo trolled him for his game. br #BabulSupriyo br #Sehwag br #Ashwini br #HanumaVihari br #Indiavsaustralia br #Indvsaus br #Brisbanetest br #SydneyTest br br ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ టెస్ట్‌లో జట్టును రక్షించేందుకు చివరి రోజున హనుమ విహారి చూపించిన పట్టుదల గురించి ఎంత చెప్పినా తక్కువే. కండరాలు పట్టేసినా నొప్పిని భరిస్తూ అతను 161 బంతులు ఆడాడు. దీనిపై క్రికెట్ ప్రపంచం మొత్తం ప్రశంసలు కురిపించింది. అయితే కేంద్ర మంత్రి, మాజీ గాయకుడు బాబుల్ సుప్రియో మాత్రం ఒక వ్యతిరేక కామెంట్‌తో తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.


User: Oneindia Telugu

Views: 50

Uploaded: 2021-01-14

Duration: 01:20

Your Page Title