Madhya Pradesh : MS Dhoni Rejects Order For Kadaknath Chicken || Oneindia Telugu

Madhya Pradesh : MS Dhoni Rejects Order For Kadaknath Chicken || Oneindia Telugu

Former Team India skipper MS Dhoni has reportedly rejected the order of Kadaknath chicken for his Ranchi farmhouse amid of Birdflu br #Dhoni br #Msdhoni br #Birdflu br #Kadaknath br #GramaPriya br br టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోని ప్రారంభించిన కడక్‌నాథ్‌ కోళ్ల వ్యాపారానికి బర్డ్‌ఫ్లూ సెగ తగిలింది. దేశంలో బర్డ్‌ఫ్లూ వైరస్‌ విస్తరిస్తున్న నేపధ్యంలో ధోని ఆర్డర్‌ చేసిన రెండు వేల కడక్‌నాథ్‌ కోళ్లను, అంతే సంఖ్యలోని గ్రామప్రియ కోళ్ల ఆర్డర్‌ను రద్దు చేసుకున్నట్లు ధోని ఫాం హౌజ్‌ ప్రతినిధి పేర్కొన్నారు. ధోని ఆర్డర్‌ చేసిన కోళ్లు రవాణాకు సిద్దమైన తరుణంలో బర్డ్‌ఫ్లూ బారిన పడ్డాయని కోళ్ల పంపకందారుడు డాక్టర్‌ విశ్వరాజన్‌ దృవీకరించారు.


User: Oneindia Telugu

Views: 175

Uploaded: 2021-01-14

Duration: 01:45

Your Page Title