Prabhas Surprises Radhe Shyam Unit | Fans Awaiting For Teaser || Oneindia Telugu

Prabhas Surprises Radhe Shyam Unit | Fans Awaiting For Teaser || Oneindia Telugu

Prabhas gifts watches to radhe shyam unit. br #Prabhas br #Salaar br #SalaarLaunch br #Salaarsagabegins br #RadheShyam br br ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ మూవీ షూటింగ్‌ని త్వరగా ముగించాలని తీవ్రంగా కృషి చేస్తున్న చిత్ర యూనిట్‌కి డార్లింగ్‌ ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చి ఆశ్చర్యపరిచాడట. సినిమా కోసం పని చేస్తున్న వారందరికీ చేతి వాచ్‌లు ఇచ్చాడు.


User: Oneindia Telugu

Views: 37

Uploaded: 2021-01-15

Duration: 01:27

Your Page Title