Ind vs Aus 4th Test : Mark Waugh & Shane Warne Urge Rishabh Pant To Cut Down On Sledging || Oneindia

Ind vs Aus 4th Test : Mark Waugh & Shane Warne Urge Rishabh Pant To Cut Down On Sledging || Oneindia

India vs Australia : Rishabh Pant was the center of attraction again with his constant chatter from behind the stumps in the Gabba Test against Australia. But Mark Waugh and Shane Warne felt the Indian wicketkeeper needs to "zip it" especially when the bowler is coming in to bowl. br #IndvsAus4thTest br #RishabhPant br #TeamIndia br #MarkWaugh br #ShaneWarne br #RohitSharma br #PrithviShaw br #JaspritBumrah br #HanumaVihari br #RavindraJadeja br #SteveSmith br #ShubmanGill br #AjinkyaRahane br #MohammadSiraj br #DavidWarner br #ChateshwarPujara br #MayankAgarwal br #IndvsAus2020 br #NavdeepSaini br #Cricket br br టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తొలి రోజులో 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి కామెరాన్‌ గ్రీన్, టిమ్‌ పైన్ ‌ క్రీజులో ఉన్నారు. మార్నస్‌ లబుషేన్‌ సెంచరీ చేయగా.. మాథ్యూ వేడ్ ఫర్వాలేదనిపించాడు. ఇద్దరూ నాలుగో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో.. తొలి రోజు ఆటలో ఆసీస్‌దే పైచేయిగా నిలిచింది. భారత బౌలర్లలో టీ నటరాజన్‌ 2 వికెట్లు తీయగా.. శార్దూల్‌ ఠాకుర్‌, మహ్మద్‌ సిరాజ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2021-01-15

Duration: 01:42

Your Page Title