IND vs AUS 4th Test: Shane Warne Spot Fixing Remark on Natarajan | Oneindia Telugu

IND vs AUS 4th Test: Shane Warne Spot Fixing Remark on Natarajan | Oneindia Telugu

India vs Australia: T Natarajan has nothing been short of sensational in this series against Australia, be it the T20Is, ODIs or Tests But Shane Warne Questions Natarajan's No Balls, Social Media Slams Him br br #INDVSAUS4thTestbr #Natarajansnoballsbr #TNatarajanTestDebutbr #ShardulThakurbr #WashingtonSundarbr #ShaneWarnebr #TNatarajanbr #Pujarabr #ShubmanGillbr #IndianTeaminBrisbanebr #HanumaViharibr #Brisbanetestbr #SteveSmith br #RishabhPantbr #MohammadSirajbr br టీమిండియా సెన్సేషన్ టీ నటరాజన్‌పై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ సందేహం వ్యక్తం చేశాడు. ఈ పర్యటనలో అద్వితీయ ఆటతో ఆకట్టుకున్న అతను నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఏడు నో బాల్స్ వేయడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని, అతని తీరు సందేహాస్పదకంగా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫిక్సింగ్ పాల్పడ్డాడేమో అనే అనుమానం వచ్చేలా వ్యాఖ్యానించాడు. ఇక బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్ట్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లో అడుగుపెట్టిన నటరాజన్.. మూడు వికెట్లతో సత్తా చాటాడు. కానీ ఏడు నోబాల్స్ వేసాడు. అయితే ఇదే విషయాన్ని ప్రస్తావించిన షేన్ వార్న్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.


User: Oneindia Telugu

Views: 353

Uploaded: 2021-01-19

Duration: 01:40

Your Page Title