Devineni Uma Arrest at the NTR statue in Gollapudi | Oneindia Telugu

Devineni Uma Arrest at the NTR statue in Gollapudi | Oneindia Telugu

Police, alerted in the wake of Devineni's statement, were heavily deployed in Gollapudi and at Devineni Uma's house. Former minister Devineni Umamaheswara Rao has been arrested at the NTR statue in Gollapudi. Minister Kodali Nani also announced that he was ready for the challenge made by Devineni Uma.br br #DevineniUmaArrestbr #DevineniUmamaheswaraRao br #MinisterKodaliNani br #Gollapudibr #DevineniUmachallengetoKodaliNani br #NTRstatuebr br br దేవినేని ఉమా పై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చేసిన తీవ్ర వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన దేవినేని ఉమ , ఎక్కడైతే కొడాలి నాని తన పై తీవ్ర వ్యాఖ్యలు చేశారో అక్కడ ఆయనకు సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నారు .అందులో భాగంగా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఈరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేస్తానని, కొడాలి నాని వచ్చి టచ్ చేసి చూడాలి అని సవాల్ విసిరారు. అయితే దేవినేని ఉమా చేస్తానని చెప్పిన దీక్షకు అనుమతి లేని కారణంగా పోలీసులు దేవినేని ఉమ ను అరెస్ట్ చేశారు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2021-01-19

Duration: 01:41