KGF Chapter 2 Demand In Tollywood | Filmibeat Telugu

KGF Chapter 2 Demand In Tollywood | Filmibeat Telugu

KGF Chapter 2 producers demand huge amount for telugu theatrical rights.br #kgf2Teaserbr #Kgf2br #KgfChapter2Teaserbr #KgfChapter2br #Yashbr #PrashantNeelbr br టాలీవుడ్ ఇండస్ట్రీలో డబ్బింగ్ సినిమాలకు ఉండే వాల్యూ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రోజురోజుకు పరభాషా సినిమాల మార్కెట్ వాల్యూ ఎంతగానో పెరుగుతోంది. ఇక పాన్ ఇండియా అంటే చాలు బాక్సాఫీస్ వద్ద లోకల్ సినిమాల కంటే హై రేంజ్ లో వసూళ్లను అందుకుంటున్నాయి. ఇక నెక్స్ట్ అందరిచూపు KGF 2 పైనే ఉంది.


User: Filmibeat Telugu

Views: 7

Uploaded: 2021-01-20

Duration: 02:03

Your Page Title