#INDvsAUS4thTest : Rishabh Pant Packs Power, Patience and New-Found Maturity to Emerge as a Hero!!

#INDvsAUS4thTest : Rishabh Pant Packs Power, Patience and New-Found Maturity to Emerge as a Hero!!

India vs Australia: “The only thing I keep on thinking every day is that I want to win matches for India,” Pant said at the end of his unbeaten knock.br br #INDVSAUS4thTestbr #RahulDravidbr #RishabhPantbr #ShardulThakurbr #WashingtonSundarbr #ShubmanGillbr #VirenderSehwag br #2003AdelaideTestbr #TNatarajanbr #NavdeepSaini br #Pujarabr #Rahanebr #TNatarajanTestDebut br #IndianTeaminBrisbanebr #RavichandranAshwinbr #HanumaViharibr #Brisbanetestbr #SteveSmith br #MohammadSirajbr br br బ్రిస్బేన్‌లో కీపర్‌గా ఎక్కడా విఫలం కాని పంత్‌ బ్యాటింగ్‌లో తన విలువేమిటో చూపించాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతను ఒంటి చేత్తో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేశాడు. నలుగురు ఆసీస్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని పంత్‌ కొట్టిన బౌండరీలు చివరి రోజు హైలైట్‌గా నిలిచాయి. పంత్‌ దూకుడు కారణంగానే భారత్‌ లక్ష్యంవైపు సాగింది. అతను అవుటై ఉంటే జట్టు కూడా ‘డ్రా' గురించి ఆలోచించేదేమో. ఇన్నింగ్స్‌ చివర్లో కూడా స్వేచ్ఛగా ఆడుతూ చెలరేగిపోయాడు. ఉత్కంఠభరిత క్షణాలను దాటి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. 23 ఏళ్ల ఈ ఢిల్లీ కుర్రాడు సుదీర్ఘ కాలం భారత కీపర్‌గా అద్భుతాలు చేయగలడనడంలో సందేహం లేదు. ఈ విన్నింగ్స్ పెర్ఫామెన్స్‌తో పంత్ హీరో అయ్యాడు. దాంతో తిట్టిన నోళ్లే అతన్ని పొగుడుతున్నాయి.


User: Oneindia Telugu

Views: 268

Uploaded: 2021-01-21

Duration: 02:09