#TopNews : #JoeBiden Takes Oath As 46th President Of The United States | Oneindia Telugu

#TopNews : #JoeBiden Takes Oath As 46th President Of The United States | Oneindia Telugu

Speaking shortly after taking oath as the 46th President of the United States, 78-year-old Biden also pledged to repair America's global alliances, which suffered during his predecessor Donald Trump’s four-year regime."This is America's day. This is democracy's day. A day in history and hope, of renewal and resolve," Biden said in his maiden speech as the US President.br #JoeBidenbr #KamalaHarrisbr #DonaldTrumpbr #Covid19Vaccinationbr #Covid19Vaccinebr #PMModibr #FarmersAgricultureBillsbr #Coronavirusbr #StrainVirusbr br * అమెరికాలో జో బైడెన్ శకం మొదలైంది. ఆ దేశానికి 46వ అధ్యక్షుడిగా 78 ఏళ్ల బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. తన తొలి ప్రసంగంలో అందరిని ఆకట్టుకున్నారు. అమెరికాను ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కోవిడ్ సంక్షోభ సమయంలో తాను ప్రమాణస్వీకారం చేయడం చరిత్రాత్మక ఘటం అంటూ అభివర్ణించారు. ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ ప్రమాణం చేయడం అమెరికాకే గర్వకారణమని పేర్కొన్నారు. అమెరికాలో కొత్త చరిత్ర ప్రారంభమైందని అన్నారు.


User: Oneindia Telugu

Views: 2.7K

Uploaded: 2021-01-21

Duration: 08:24

Your Page Title