#KamalaHarris Impresses With Her Speech At Swearing-In Ceremony | Oneindia Telugu

#KamalaHarris Impresses With Her Speech At Swearing-In Ceremony | Oneindia Telugu

Joe Biden and Kamala Harris on Wednesday took oath as the 46th President of the United States and the first female Vice President in US history, respectively, from the Capitol Hill in Washington, DC. br br #JoeBidenbr #KamalaHarrisbr #DonaldTrumpbr #JillBidenbr #CapitolHillbr #MikePencebr #Washingtonbr #UnitedStatesbr br అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు జస్టిస్ సోనియా సొటోమేయర్ కమలా హ్యారిస్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం ముందు హాలీవుడ్ సింగర్ లేడీ గాగా అమెరికా జాతీయ గీతాన్ని ఆలపించారు. గోల్డెన్ మైక్‌లో ఆమె ఆలపించడం అందరిని ఆకట్టుకుంది. అమెరికా చరిత్రలోనే మొట్టమొదటి ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన మహిళగా కమలా హ్యారిస్ సరికొత్త చరిత్రను సృష్టించారు. కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం జరిగిన కొద్ది నిమిషాల తర్వాత జో బైడెన్ 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.


User: Oneindia Telugu

Views: 1.8K

Uploaded: 2021-01-21

Duration: 02:17

Your Page Title