Godzilla vs Kong: అదరగొట్టిన Kong.. రిలీజ్ ఎప్పుడంటే? | Godzilla vs Kong Trailer | Filmibeat Telugu

By : Filmibeat Telugu

Published On: 2021-01-25

4 Views

02:15

God vs king kong trailer gets huge response in india.
#GodVsKing
#GodzillavsKong
#KingKong
#Godzilla
#Hollywood

ప్రపంచ వ్యాప్తంగా హాలీవుడ్ చిత్రాలకు భారీ స్పందన వస్తుంటుంది. అందులోనూ గ్రాఫిక్స్‌తో రూపొందే సినిమాలకు మరింత ఆదరణ లభిస్తోంది. గతంలో ఈ తరహాలో వచ్చిన ఎన్నో చిత్రాలు విశేషమైన రెస్పాన్స్‌ను అందుకుని సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి.

Trending Videos - 29 April, 2024

RELATED VIDEOS

Recent Search - April 29, 2024