#MohammedSiraj Reveals Secret Behind His Success In Australia | Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2021-01-26

63 Views

02:56

Indian pacer Mohammed Siraj had worked on his bowling during the lockdown and practiced by aiming at a single stump to improve his accuracy ahead of the IPL and Test series against Australia.
#MohammadSiraj
#TeamIndia
#IndvsAus
#RohitSharma
#SteveSmith
#ShardulThakur
#RishabhPant
#IndvsAus4thTest
#BrisbaneTest
#TimPaine
#ChateshwarPujara
#AjinkyaRahane
#DavidWarner
#MayankAgarwal
#ShubmanGill
#NavdeepSaini
#RavindraJadeja
#ViratKohli
#JaspritBumrah
#Cricket

లాక్​డౌన్​లో ఒకే స్టంప్​ను లక్ష్యంగా పెట్టుకుని బౌలింగ్​ ప్రాక్టీస్​ చేసానని టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ తెలిపాడు. ఆ కష్టమే ఐపీఎల్ 2020 సీజన్​, ఆస్ట్రేలియా పర్యటనలో సత్తా చాటడానికి దోహదపడిందన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని వెల్లడించాడు.
'2019 ఐపీఎల్‌లో రాణించకపోవడం వల్ల ఈ సీజన్‌ నాకెంతో కీలకమని తెలుసు. అందుకే లాక్‌డౌన్‌లో బౌలింగ్‌ మెరుగుపర్చుకోవడంపై పూర్తిగా దృష్టి సారించా. ఒకే స్టంప్‌ పెట్టుకుని చాలా ప్రాక్టీస్‌ చేశా. అందుకే గత సీజన్ ఐపీఎల్‌‌తో సహా ఆస్ట్రేలియా పర్యటనలోనూ మంచి ప్రదర్శన చేయగలిగా. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా నాకు సాయపడ్డాడు. క్రమశిక్షణగా లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయాలని తరచూ చెప్పేవాడు. గతంలో నేను బౌలింగ్ సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యేవాడ్ని. కానీ.. ఇప్పుడు రిలాక్స్‌గా ఏకాగ్రతతో బౌలింగ్ చేస్తున్నా.' అని సిరాజ్‌ తెలిపాడు.

Trending Videos - 30 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 30, 2024