#TOPNEWS : #RepublicDay2021|AP Panchayat Election Re Schedule|Padma Awards 2021 | Oneindia Telugu

#TOPNEWS : #RepublicDay2021|AP Panchayat Election Re Schedule|Padma Awards 2021 | Oneindia Telugu

Top News Of The Day: Republic Day 2021 LIVE updates, India celebrates the 72nd Republic Day. In the national capital, the 72nd Republic Day celebrations in New Delhi will certainly wear a different look on Tuesday. AP gram Panchayat Election 2021 full Schedule.br br #RepublicDay2021br #AatmaNirbharBharatbr #PadmaAwards2021br #JaiHindbr #APPanchayatElectionSchedulebr #APLocalBodyElectionsbr #SECNimmagaddaRameshKumarbr #apcmjaganbr #aptemplesissuebr #CoronaVaccinationbr #Covid19Vaccinebr #StrainVirusbr #PMModibr #LocalBodyPolls br #nimmagaddarameshKumarbr #StateElectionCommissionerRameshKumarbr #SPBbr #MPTCelectionbr #GramPanchayatelectionbr #MPTC br #AndhraPradesh br #HighCourtbr br 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఉదయం నుంచి దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గణతంత్ర వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఇప్పటికే దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. సుప్రీం తీర్పు నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం రీ షెడ్యూల్ చేసింది. రెండో దశ ఎన్నికలను తొలి దశగా మారుస్తూ రీ షెడ్యూల్ ప్రకటించింది. ఇక మూడో ఎన్నికలను రెండో విడతగా, నాలుగో దశ ఎన్నికలను మూడో విడతగా రాష్ట్ర ఎన్నికల సంగం మార్పు చేసింది. మొదటి దశ ఎన్నికలను నాలుగో విడతగా మార్చింది. ఎన్నికల ఏర్పాట్లు పూర్తికానందున రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయించింది.


User: Oneindia Telugu

Views: 84

Uploaded: 2021-01-26

Duration: 04:15

Your Page Title