AP Panchayat Elections 2021 : AP Govt Announced Incentives Where Elections Held Unanimously

AP Panchayat Elections 2021 : AP Govt Announced Incentives Where Elections Held Unanimously

Government of Andhra Pradesh has announced incentive awards to the Gram Panchayats where elections held unanimously to Sarpanch and Ward members. br #APPanchayatElections br #NimmagaddaRameshKumar br #APCMJagan br #APLocalBodyElections br #panchayatpollsFirstnotification br #APpanchayatelections br #firstphasegrampanchayatelectionnotification br #APSECNimmagaddaRameshKumar br #AndhraPradeshHighCourt br #apHighCourt br #SEC br #NimmagaddaRameshKumar br #APGovt br #YSRCP br #TDP br #AndhraPradesh br br రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడం అనివార్యమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ..ఎన్నికలకు వెళ్లడానికి పెద్దగా సుముఖంగా లేకపోయినప్పటికీ.. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను పాటించి తీరాల్సిన ఆవశ్యకతను ఎదుర్కొంటోంది. ఎన్నికలను వాయిదా వేయించడానికి ఇదివరకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో బరిలో దిగక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక రాజకీయంగా వ్యూహాలకు పదును పెడుతోంది. కొత్త ఎత్తుగడను రూపొందిస్తోంది.


User: Oneindia Telugu

Views: 3

Uploaded: 2021-01-27

Duration: 01:39

Your Page Title