Salaar Updates : Shruti Haasan Joins Prabhas Starrer Salaar

Salaar Updates : Shruti Haasan Joins Prabhas Starrer Salaar

Salaar', billed as a "pan-India" project, will feature Shruti Haasan opposite South star Prabhas br #Hbdshrutihaasan br #Prabhas br #Salaar br #ShruthiHaasan br #PrashantNeel br #HombaleFilms br br పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా బిగ్ బడ్జెట్ సినిమాలను సెట్స్ పైకి తీస్తున్న విషయం తెలిసిందే. ఇక రాధేశ్యామ్ అనంతరం రెబల్ స్టార్ తన స్పీడ్ ను మరింత పెంచనున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సలార్ సినిమాను కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని ప్లాన్ వేశారు. మొత్తానికి ప్రభాస్ కు జోడిగా గ్లామరస్ హీరోయిన్ ను ఫిక్స్ చేసేశారు.


User: Filmibeat Telugu

Views: 29

Uploaded: 2021-01-28

Duration: 02:42

Your Page Title