Prabhas 21 : Nag Ashwin Repeats Mahanati Crew | Deepika Padukone | Prabhas

By : Oneindia Telugu

Published On: 2021-01-29

51 Views

01:55

Prabhas 21 : Nag Ashwin To Repeat Mahanati Crew For Prabhas - Deepika Padukone Movie
#Prabhas
#Nagashwin
#PrabhasNagashwin
#Vyjayantimovies
#DeepikaPadukone
#Prabhas21

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ పాన్ ఇండియా స్థాయిలో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్‌గా రూపొందనున్న ఈ సినిమాలో బాలీవుడ్ అగ్రకథానాయిక దీపికా పదుకొణే హీరోయిన్‌. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ బయటకు వచ్చింది.

Trending Videos - 6 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 6, 2024