India VS England: India Can't out-Spin us, we have good Spinners in our Squad : Jofra Archer

India VS England: India Can't out-Spin us, we have good Spinners in our Squad : Jofra Archer

India VS England: Jofra Archer compared the way batters approach the game in T20 and Test cricket. But, he ended up making a bold statement that the Indian spinners won’t be able to out-spin the England spinners. br #IndiaVSEngland br #JofraArcher br #Englandspinners br #Testcricket br #Indianspinners br #IndiaSquad br br భారత్‌తో జరిగే అప్‌కమింగ్ టెస్ట్ సిరీస్‌లో స్పిన్‌తో తమను ఔట్ చేయలేరని ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అన్నాడు. తమ జట్టులో కూడా మంచి క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారని స్పష్టం చేశాడు. ఫిబ్రవరి 5 నుంచి చెన్నై వేదికగా ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో పేస్ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లు ఉంటాయని ఆశిస్తున్నట్లు ఈ ఇంగ్లండ్ స్టార్ పేసర్ తెలిపాడు. అయితే భారత్‌లో భారత్‌తో ఆడటం కఠిన సవాలేనని, కానీ తమ జట్టు కూడా బలంగా ఉందన్నాడు. విజయవకాశాలు తమకు కూడా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశాడు.


User: Oneindia Telugu

Views: 16.8K

Uploaded: 2021-01-30

Duration: 01:37

Your Page Title