Telangana : 2600 బీసి కులాల్లో.. 2550 కులాలు ఇంకా పార్లమెంట్ లో అడుగు పెట్టలేదు..

Telangana : 2600 బీసి కులాల్లో.. 2550 కులాలు ఇంకా పార్లమెంట్ లో అడుగు పెట్టలేదు..

Telangana congress leader comments on Backward Castes rights. br #UttamKumarReddy br #Congress br #TRS br #KCR br #KTR br #NalgondaTRSMP br #Telangana br br తెలంగాణలో బీసీ జాబితా నుంచి 26 కులాల తొలగింపుపై నివేదిక ఇవ్వాలని జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు టి.ఆచారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంలను ఆదేశించారు. వివిధ సంఘాలు, సంస్థల నుంచి వచ్చిన వినతులపై కమిషన్‌ తరఫున 2019, ఆగస్టు 11న లేఖ రాసినా స్పందించలేదని, ఇప్పుడు మళ్లీ తమకు వినతులు వచ్చినందున ఈ అంశాన్ని పరిశీలించి అయిదు రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ సీఎస్‌కు బుధవారం ఆచారి లేఖ రాశారు.


User: Oneindia Telugu

Views: 8

Uploaded: 2021-01-30

Duration: 05:36

Your Page Title