Vishnu Manchu Meets Jagan Over Lunch | Mosagallu Movie Updates

Vishnu Manchu Meets Jagan Over Lunch | Mosagallu Movie Updates

Manchu vishnu meets ys Jagan. Vishnu Manchu Meets Jagan Over Lunch br #Andhrapradesh br #Ysjagan br #ManchuVishnu br #Viranica br #Tadepalligudem br #Amaravati br #Mosagallu br br తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు నలభై ఏళ్లుగా తన హవాను చూపిస్తున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. అయితే, ఆయన కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించినా సరైన హిట్లు దొరకక ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నాడు టాలీవుడ్ హీరో మంచు విష్ణు. చాలా కాలంగా విజయం కోసం అన్వేషిస్తోన్న అతడు.. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో వ్యాపారం, రాజకీయాలపైనా ఫోకస్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇక, తాజాగా ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి సీక్రెట్‌ను లీక్ చేశాడు విష్ణు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2021-01-30

Duration: 01:36

Your Page Title