#UnionBudget2021 : మేడిన్ ఇండియా ట్యాబ్ ద్వారా కేంద్ర బడ్జెట్... కొత్త దశాబ్దంలో తొలి బడ్జెట్ !

#UnionBudget2021 : మేడిన్ ఇండియా ట్యాబ్ ద్వారా కేంద్ర బడ్జెట్... కొత్త దశాబ్దంలో తొలి బడ్జెట్ !

#UnionBudget2021: Finance Minister Nirmala Sitharaman presents the Budget 2021 proposals in the Parliament. br #UnionBudget2021 br #Budget2021 br #AatmanirbharBharatKaBudget br #IncomeTaxRateSlabChange br #FinanceMinisterNirmalaSitharaman br #UnionBudget2021LiveUpdates br #Indiaeconomy br #80Cincometaxact br #AatmanirbharPackage br #Coronavaccines br #SwachhBharat2 br #Budget2021CheaperCostlierItems br br దేశంలో నెలకొన్న అత్యంత కఠిన పరిస్థితుల మధ్య బడ్జెట్ ప్రతిపాదనలకు రూపకల్పన చేశామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇలాంటి పరిస్థితులు ఇంతకుముందెప్పుడూ లేవని ఆమె వ్యాఖ్యానించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లను నమోదు చేశామని పేర్కొన్నారు. కొద్దిసేపటి కిందటే పార్లమెంట్‌లో ఆమె బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టారు.


User: Oneindia Telugu

Views: 1.2K

Uploaded: 2021-02-01

Duration: 01:38

Your Page Title