AP Panchayat Elections: ముగిసిన తొలి విడత నామినేషన్ల ఘట్టం... భారీ ఎత్తున నామినేషన్లు...!!

AP Panchayat Elections: ముగిసిన తొలి విడత నామినేషన్ల ఘట్టం... భారీ ఎత్తున నామినేషన్లు...!!

AP Local Body Electionspanchayat elections: Andhra pradesh state election commission have announced that there is a huge number of nominations filed for first phase panchayat elections in the state despite state govt's incentives for unanimous. br #APLocalBodyElections br #APPanchayatElectionsNominations br #APSECNimmagaddaRameshKumar br #stategovtincentivesforunanimous br #Coronavirus br #covid19vaccination br #COVIDVaccine br #apHighCourt br #SEC br #NimmagaddaRameshKumar br #APCMJagan br #Andhrapradeshgovernment br #YSRCP br #PPEKits br #TDP br #నిమ్మగడ్డ రమేష్‌ br #పంచాయతీ ఎన్నికలు br br ఏపీలో వైసీపీ సర్కారు వర్సెస్‌ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌గా మారిపోయిన పంచాయతీ ఎన్నికల పోరులో తొలిదశ నామినేషన్ల ఘట్టం పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నా అంతిమంగా భారీ ఎత్తున అభ్యర్ధులు నామినేషన్లు వేశారు. ప్రభుత్వం ఏకగ్రీవాలకు తాయిలాలు ఆశచూపినా అభ్యర్ధులు మాత్రం పోటీకే మొగ్గుచూపారు.


User: Oneindia Telugu

Views: 62

Uploaded: 2021-02-01

Duration: 01:49

Your Page Title