#AnilKumble Reacts To #JaspritBumrah Imitating His Bowling Action

#AnilKumble Reacts To #JaspritBumrah Imitating His Bowling Action

India pacer Jasprit Bumrah's imitation of Anil Kumble's bowling action has got the latter impressed as he said the fast bowler was "pretty close" in pulling off the action. br #JaspritBumrah br #IndvsEng2021 br #AnilKumble br #BumrahBowlingAction br #ViratKohli br #RohitSharma br #YuzvendraChahal br #Cricket br #TeamIndia br br ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో గాయం కారణంగా గబ్బా టెస్ట్‌కు దూరమైన‌ బూమ్రా.. ఇంగ్లండ్‌తో ప్రారంభంకానున్న నాలుగు టెస్ట్‌ల సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు. చెన్నైలో జరుగనున్న తొలి రెండు టెస్ట్‌లకు జట్టులోకి వచ్చిన భారత స్పీడ్‌ గన్.. నెట్‌ ప్రాక్టీస్‌ సందర్భంగా‌ కుంబ్లేను అనుకరిస్తూ సరదాగా బౌలింగ్‌ చేశాడు.లెగ్‌ స్పిన్‌ను సాధన చేస్తున్నాడు. టీమిండియా దిగ్గజ స్పిన్నర్, మాజీ కెప్టెన్ ‌అనిల్‌ కుంబ్లేలా అనుకరిస్తూ నెట్స్‌లో బంతులు విసురుతున్నాడు.


User: Oneindia Telugu

Views: 705

Uploaded: 2021-02-01

Duration: 02:13

Your Page Title