#UnionBudget2021: ఎన్నికలు జరిగే రాష్టాల్లో హామీలుగా కేంద్ర బడ్జెట్‌.. కొత్త రోడ్డు ప్రాజెక్టులు!

#UnionBudget2021: ఎన్నికలు జరిగే రాష్టాల్లో హామీలుగా కేంద్ర బడ్జెట్‌.. కొత్త రోడ్డు ప్రాజెక్టులు!

#UnionBudget2021: Finance Minister Nirmala Sitharaman presents the Budget 2021 proposals in the Parliament. Finance Minister Nirmala sitharaman has announced new road projects to poll bound states of tamilnadu, west bengal and kerala in today's union budget. br #UnionBudget2021 br #Budget2021 br #AatmanirbharBharatKaBudget br #IncomeTaxRateSlabChange br #FinanceMinisterNirmalaSitharaman br #UnionBudget2021LiveUpdates br #Indiaeconomy br #metrorailoperation br #AatmanirbharPackage br #Coronavaccines br #SwachhBharat2 br #Budget2021CheaperCostlierItems br br ప్రయాణికులను వేగంగా గమ్యస్థానం చేర్చే మెట్రో ప్రాజెక్టుకు బడ్జెట్‌లో నిధులను భారీగానే కేటాయించారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. దేశంలో వివిధ నగరాల్లో ఇప్పటికే 702 కిలోమీటర్ల మెట్రో లైన్ పూర్తయిందని.. సేవలు కూడా అందిస్తున్నామని ఆమె తెలిపారు. మరో 1016 కిలోమీటర్ల ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయని వివరించారు.


User: Oneindia Telugu

Views: 920

Uploaded: 2021-02-01

Duration: 02:44

Your Page Title