Virat Kohli, Anushka Sharma Name Their Daughter Vamika

Virat Kohli, Anushka Sharma Name Their Daughter Vamika

Vamika : Virat Kohli and anushka sharma reveals their daughter name. br #ViratKohli br #AnushkaSharma br #Vamika br #Virat br br బాలీవుడ్ తార అనుష్క శర్మ, భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ జీవితాల్లోకి 2021 సంవత్సరం మరింత ఆనందాన్ని తీసుకువచ్చింది. తమ జీవితాల్లోకి కూతురు అడుగుపెట్టడంతో వారి ఆనందానికి ఎల్లలూ లేకుండా పోయాయి. తాజాగా తన కూతురు గురించి అనుష్క శర్మ చేసిన ట్వీట్, ఇన్స్‌టాగ్రామ్ పోస్టులు వైరల్‌గా మారాయి. తన సోషల్ మీడియా అకౌంట్‌లో అనుష్క శర్మ చేసిన కామెంట్లు ఏమిటంటే..


User: Oneindia Telugu

Views: 26

Uploaded: 2021-02-01

Duration: 01:18

Your Page Title