IPL 2021 Dates and Schedule: IPL 2021 likely to start from 11 April, Final on 6 June

IPL 2021 Dates and Schedule: IPL 2021 likely to start from 11 April, Final on 6 June

IPL 2021 Updates: The 14th edition of the Indian Premier League (IPL) is set to get underway in the second week of April – more specifically on April 11, according to reports in the leading media. The mini-auction for IPL 2021 has already been confirmed to take place in Chennai on February and now the tournament is all set to get underway from April 11 till June 6th or 7th, 2021 br #IPL2021Schedule br #IPL2021miniauction br #IPL2021Updates br #IndianPremierLeague br #IPL14thedition br #IPL2021startfrom11April br #tournament br #IPL2021DatesandSchedule br br ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 సీజన్‌ కోసం ఫిబ్రవరి 18న చెన్నైలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మినీ వేలాన్ని నిర్వహించనుంది. జనవరి 20తోనే ఆటగాళ్ల రిటెన్షన్‌ గడువు ముగిసిపోగా.. ఆయా ఫ్రాంఛైజీలు పలువురు ఆటగాళ్లను వదులుకున్నాయి. ఇక జట్ల మధ్య ప్లేయర్ల ట్రేడింగ్‌ విండో ఫిబ్రవరి 4తో ముగియనుంది. ప్రస్తుతం ఐపీఎల్ 14వ సీజన్ షెడ్యూల్‌పై బీసీసీఐ కసరత్తులు ప్రారంభించింది. తాజాగా సమాచారం ప్రకారం ఏప్రిల్ 11న ఐపీఎల్ 2021 సీజన్ తొలి మ్యాచ్ జరగనుందని సమాచారం తెలుస్తోంది.


User: Oneindia Telugu

Views: 3.1K

Uploaded: 2021-02-02

Duration: 01:55

Your Page Title