Andhra Pradesh : మళ్ళీ అరెస్టయిన Atchannaidu.. కారణం ఇదే !

Andhra Pradesh : మళ్ళీ అరెస్టయిన Atchannaidu.. కారణం ఇదే !

Andhra Pradesh TDP president and MLA Atchennaidu has been arrested by the police and shifted to Kottabommali station. br #Atchannaidu br #KinjarapuAtchannaidu br #TDP br #Ysrcp br #Andhrapradesh br br టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని నిమ్మాడలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిన్న అచ్చెన్నాయుడిపై కోటబొమ్మాలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. వైసీపీ సర్పంచ్‌ అభ్యర్థిని బెదిరించినట్లు అచ్చెన్నాయుడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు ఇంటి వద్దకు భారీగా మోహరించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని కోటబొమ్మాలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో నిమ్మాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది.


User: Oneindia Telugu

Views: 481

Uploaded: 2021-02-02

Duration: 01:24

Your Page Title