Union Budget 2021 : కొత్త బడ్జెట్‌ ద్వారా ఎవరికి ప్రయోజనం ? ఎవరెవరికి నష్టం ? పూర్తి వివరాలివే!

Union Budget 2021 : కొత్త బడ్జెట్‌ ద్వారా ఎవరికి ప్రయోజనం ? ఎవరెవరికి నష్టం ? పూర్తి వివరాలివే!

This was probably the toughest budget yet for Prime Minister Narendra Modi, as his government navigates the twin challenges of steering the $2.7-trillion Indian economy out of an unprecedented recession while ensuring more resources to fight the century’s worst pandemic.Here’s a short list of winners and losers from Saturday’s budget announcements. br #UnionBudget2021 br #AgriInfraCess br #Budget2021 br #AgricultureInfrastructure br #PetrolDieselPrices br #Petrolprice br #DieselPrice br #agriculturecredittarget br #AgriInfrastructureFund br #AatmanirbharBharatKaBudget br #IncomeTaxRateSlabChange br #FinanceMinisterNirmalaSitharaman br #UnionBudget2021LiveUpdates br #AatmanirbharPackage br #Coronavaccines br #SwachhBharat2 br #Budget2021CheaperCostlierItems br #Indiaeconomy br br ఈ దశాబ్దానికి ఇదే తొలి బడ్జెట్... కరోనా మహమ్మారితో ఉత్పత్తి,సేవా రంగాలన్నీ కుదేలై దేశ ఆర్థిక వ్యవస్థ నేల చూపులు చూస్తున్న సమయంలో ప్రవేశపెట్టబడిన బడ్జెట్... అత్యంత క్లిష్ట సందర్భంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌‌లో మధ్యతరగతి ఊసే లేకపోవడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసే విషయం. అయితే అసలు ఈ బడ్జెట్‌ ద్వారా ఎవరికి ప్రయోజనం... ఎవరికి నష్టమన్నది ఒకసారి పరిశీలిద్దాం.


User: Oneindia Telugu

Views: 431

Uploaded: 2021-02-02

Duration: 08:30

Your Page Title