Pak Former Cricketer Credits Ravi Shastri For Team India Progress

Pak Former Cricketer Credits Ravi Shastri For Team India Progress

Ind Vs Eng : Rameez raja compliments ravi Shastri and virat kohli. br #Teamindia br #ViratKohli br #AjinkyaRahane br #RaviShastri br #Indvsaus br #Indvseng br br ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్‌-గవాస్కర్ సిరీస్‌లో భారత్ విజయంలో హెడ్‌కోచ్‌ రవిశాస్త్రికే ఎక్కువ క్రెడిట్‌ ఇస్తానని పాకిస్థాన్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ రమిజ్ ‌రాజా అన్నారు. క్లిష్టపరిస్థితుల్లో స్టార్‌ ఆటగాళ్లు అందుబాటులో లేకపోయినా జట్టును ముందుకు తీసుకెళ్లాడని కొనియాడారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ జట్టులో ప్రతి ఒక్కర్నీ సరైన రీతిలో తీర్చిదిద్దాడని పేర్కొన్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన గబ్బా టెస్టులో భారత్‌ చిరస్మరణీయ విజయం సాధించి.. కంగారు గడ్డపై 2-1 తేడాతో బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది.


User: Oneindia Telugu

Views: 44

Uploaded: 2021-02-02

Duration: 02:28

Your Page Title