ICC Nominates Rishabh Pant, Joe Root and Paul Stirling for ICC Men’s Player of the Month

ICC Nominates Rishabh Pant, Joe Root and Paul Stirling for ICC Men’s Player of the Month

ICC Men’s Player of the Month: Wicketkeeper-batsman Rishabh Pant was on Tuesday nominated for the ICC Men's Player of the Month award along with England skipper Joe Root and Ireland's Paul Stirling. br #RishabhPant br #ICCPlayeroftheMonth br #JoeRoot br #IrelandPaulStirling br #IndiavsAustralia br #IndiavsEngland br #TeamIndiaFieldingCoachRSridhar br #IndiaPredictedPlayingXI br #INDVSENG br #wicketkeeperbatsmanRishabhPant br #ViratKohli br br అంతర్జాతీయ క్రికెట్ లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ప్రతినెలా 'ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌' అవార్డును ఇవ్వాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జనవరి నెలకుగానూ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్‌' అవార్డుకు నామినేట్ అయిన క్రికెటర్ల జాబితాను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఇందులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్‌ ఉన్నారు.


User: Oneindia Telugu

Views: 570

Uploaded: 2021-02-03

Duration: 01:47

Your Page Title