#Prabhassalaar: రోడ్డు ప్రమాదంలో గాయపడిన Salaar Movie Unit - Adipurush సెట్‌లోనూ అగ్నిప్రమాదం!!

#Prabhassalaar: రోడ్డు ప్రమాదంలో గాయపడిన Salaar Movie Unit - Adipurush సెట్‌లోనూ అగ్నిప్రమాదం!!

The vehicle in which Salaar movie unit was traveling was met with a road Mishap on Tuesday night (February 2). The Incident took place on Rajiv Road at Srinagar Colony in Godavarikhani in Peddapalli district. After a major Mishap broke out on the sets of Adipurush, another incident with the team of Prabhas' another film Salaar has now made it to the headlines. br #Prabhassalaar br #SalaarMovieUnit br #Adipurush br #AdipurushMoviesets br #RadheShyam br #KGFChapter2 br #panIndianmovie br #PrashanthNeel br #సలార్ br #ప్రభాస్ br br 'సలార్' చిత్ర యూనిట్ ప్రయాణిస్తున్న వాహనం మంగళవారం రాత్రి (ఫిబ్రవరి 2) రోడ్డు ప్రమాదానికి గురైంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని శ్రీనగర్ కాలనీ వద్ద రాజీవ్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. చిత్ర యూనిట్ ప్రయాణిస్తున్న వ్యాను యూటర్న్ తీసుకుంటున్న సమయంలో... అటుగా వచ్చిన లారీ వాహనాన్ని ఢీకొట్టింది.దీంతో వాహనం స్వల్పంగా దెబ్బతినగా... అందులో ఉన్న నలుగురు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద అనంతరం వారిని వెంటనే స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం తిరిగి వారు బస చేస్తున్న సింగరేణి గెస్ట్ హౌస్‌కు వెళ్లిపోయారు. రామగుండం ఓపెన్ కాస్ట్ గనిలో సలార్ చిత్ర షూటింగ్ ముగించుకుని గెస్ట్ హౌస్‌కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.


User: Oneindia Telugu

Views: 245

Uploaded: 2021-02-03

Duration: 01:17

Your Page Title