Rihanna, Greta Thunberg Draw International Attention To Indian Farmers ప్రొటెస్ట్

Rihanna, Greta Thunberg Draw International Attention To Indian Farmers ప్రొటెస్ట్

Rihanna, Greta Thunberg supports Farmers in twitter. Kangana Ranaut slams both. br #Rihanna br #Miakhalifa br #KanganaRanaut br #MeenaHarris br #PmModi br #Farmers br #Delhi br #GretaThunberg br br వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తోన్న నిరసనలు బుధవారంతో 70వ రోజుకు చేరాయి. ఈ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని కేంద్రం పదే పదే చెబుతున్నా.. వాటిని వెనక్కి తీసుకుంటే తప్ప ఆందోళన విరమించబోమని రైతు సంఘాలు భీష్మించుకున్నాయి. రిపబ్లిక్ డే(జనవరి 26)న హింస చోటుచేసుకున్న తర్వాత రైతులు-కేంద్ర మధ్య చర్చలు కూడా నిలిచిపోయాయి. నిరసనలు వ్యాప్తి చెందకుండా కేంద్రం.. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ నిలిపేసి, రోడ్లకు అడ్డంగా ఇనుప చువ్వలు ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో..


User: Oneindia Telugu

Views: 53

Uploaded: 2021-02-03

Duration: 02:50

Your Page Title