AP Panchayat Elections : బరిలో కాంగ్రెస్.. శైలజానాథ్ క్లారిటీ !

AP Panchayat Elections : బరిలో కాంగ్రెస్.. శైలజానాథ్ క్లారిటీ !

AP congress leader Sailaja nath comments on panchayat elections. br SailajaNath br #Andhrapradesh br #Apgovt br #Bjp br #Congress br #PanchayatElections br br బీజేపీ రూపంలో దేశాన్ని విష మేఘం కమ్ముకుంటోందని కాంగ్రెస్ పార్టీ నేత శైలజానాథ్ పేర్కొన్నారు. నేడు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ చారిత్రక అవసరం ఉందన్నారు. వ్యవసాయ చట్టాల విషయంలో బీజేపీతో జగన్ చేతులు కలిపారన్నారు.


User: Oneindia Telugu

Views: 11.6K

Uploaded: 2021-02-03

Duration: 01:57

Your Page Title