Bigg Boss నుండి వచ్చాక కెరీర్ ఉండదు అంటారు.. కానీ Divi Vadthya విషయం లో ఇది తప్పు

Bigg Boss నుండి వచ్చాక కెరీర్ ఉండదు అంటారు.. కానీ Divi Vadthya విషయం లో ఇది తప్పు

Divi Vadthya Grabbing chances in tollywood.br #DiviVadthyabr #Divibr #BiggbossTelugu4br #MegastarChiranjeevibr #Chiranjeevibr #PspkRanaMoviebr br కెరీర్ ఆరంభంలోనే పలు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపును దక్కించుకోలేకపోయింది తెలుగు బ్యూటీ దివి వాద్యా. కానీ, బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. హౌస్‌లో ఆమె వ్యవహరించిన తీరుతో పాటు తన అందంతో ఎంతో మందిని మాయ చేసిన ఈ భామ.. షోలో గెలవకున్నా ఫాలోయింగ్‌ను మాత్రం బాగా పెంచుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మూడు సినిమాల్లో ఛాన్స్ పట్టేసి సినీ పెద్దలనే విస్మయానికి గురి చేస్తోంది.


User: Filmibeat Telugu

Views: 3

Uploaded: 2021-02-04

Duration: 02:23

Your Page Title