YouTube Growing Fast, Shorts Gets 3.5 Billion Daily Views: Sundar Pichai

YouTube Growing Fast, Shorts Gets 3.5 Billion Daily Views: Sundar Pichai

Alphabet and Google CEO Sundar Pichai has revealed that videos in the new YouTube Shorts player are receiving 3.5 billion daily views, and the company will bring it to more countries in 2021. br #YouTube br #YouTubeShorts br #SundarPichai br #YouTubeCEO br br న్యూఢిల్లీ: యూట్యూబ్ నుంచి వచ్చిన షార్ట్స్ ప్లేయర్‌కు మంచి ఆదరణ లభిస్తోందని అన్నారు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. ఈ ప్లేయర్ ద్వారా రోజుకు 3.5 బిలియన్ వ్యూస్ వస్తున్నట్లు గూగుల్ చీఫ్ ప్రకటించారు. షార్ట్స్ అనే ఈ వీడియో మేకింగ్ యాప్ భారత్‌లో నిషేధంకు గురైన టిక్‌టాక్ లాంటి వీడియో యాప్. ఇందులో 15 సెకన్ల నిడివి గల వీడియోను రూపొందించొచ్చు. నాల్గవ త్రైమాసికంకు సంబంధించి విశ్లేషకులతో జరిగిన సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు సుందర్ పిచాయ్.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2021-02-04

Duration: 02:23

Your Page Title