Golden Globe 2021 : Nominees List

Golden Globe 2021 : Nominees List

Golden Globe complete nominees list: 'Mank', 'The Trial of the Chicago 7', Sacha Baron Cohen, Olivia Colman in the running for top honours br #GoldenGlobe br #GoldenGlobe2021 br #IndianCinema br br సినిమా రంగానికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఇచ్చే అవార్డుల్లో ఆస్కార్‌ ప్రతిష్టాత్మకమైనది. దాని తర్వాత అంత ప్రతిష్టాత్మకంగా భావించేది గోల్డెన్ గ్లోబ్స్ అవార్డులనే. ప్రతి ఏటా జనవరిలో ఈ అవార్డులను ప్రదానం చేస్తుంటారు. అయితే, ఈ సారి ఒక నెల ఆలస్యంగా అంటే ఫిబ్రవరి 28న ఈ కార్యక్రమం న్యూయార్క్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో బుధవారం గోల్డెన్ గ్లోబ్స్ 2021 నామినేషన్స్ జాబితాను విడుదల చేశారు. ఇందులో భారతీయ చిత్రాలకు మరోసారి నిరాశే ఎదురైంది. మొత్తం 12 విభాగాల్లో ఈ అవార్డులను ప్రదానం చేయబోతున్నారు.


User: Oneindia Telugu

Views: 136

Uploaded: 2021-02-04

Duration: 01:51

Your Page Title