Ram Mohan Naidu Objects To Privatization Of Vizag Steel Plant | Andhra Pradesh

Ram Mohan Naidu Objects To Privatization Of Vizag Steel Plant | Andhra Pradesh

TDP MP K Ram Mohan Naidu has urged the Center to withdraw the decision of privatizing Visakha Steel Plant (VSP). br #Visakhapatnam br #Vizag br #VisakhaSteelPlant br #RammohaNaidu br #TDP br #Ysrcp br #Nirmalasitharaman br #CentralGovernment br br విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 100 ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ప్రకటించింది . జనవరి 27వ తేదీన జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోద ముద్ర కూడా వేసినట్లుగా కేంద్ర డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ కార్యదర్శి తుహిన్ కాంతా పాండే వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పూర్తిగా ప్రైవేటీకరించడానికి కేంద్రం సిద్ధమైనట్లుగా పేర్కొన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అంటూ కేంద్ర నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2021-02-05

Duration: 01:54