India vs England 1st Test: Cricketrs & Fans Trolls Kohli As Kuldeep Yadav Fails To Find Place Again

India vs England 1st Test: Cricketrs & Fans Trolls Kohli As Kuldeep Yadav Fails To Find Place Again

India vs England 1st Test: Kuldeep Yadav once again failed to find a place in Team India playing XI. Cricketers and fans Angry on Virat Kohli. br #IndiavsEngland1stTest br #KuldeepYadavfailedtofindplaceinplayingXI br #indvseng br #ViratKohli br #ShahbazNadeem br #WashingtonSundar br #IshantSharma br #JaspritBumrah br #Cricketrs br br ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగు టెస్టు మ్యాచుల సిరీస్‌కు ఎంపికైనా.. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ బెంచ్‌కే పరిమితమైన సంగతి తెలిసిందే. సిరీస్ డిసైడర్‌ అయిన గబ్బాలో గాయాల కారణంగా కీలక స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు దూరమయినప్పటికీ.. వాషింగ్టన్ సుందర్‌ను జట్టు యాజమాన్యం ఎంచుకుంది. ఇక ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగనున్న టెస్టు సిరీస్‌కు ప్రకటించిన జట్టులో కుల్దీప్‌ పేరు ఉండటం, పైగా భారత పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలం అన్న విశ్లేషణల నేపథ్యంలో అతడికి తుది జట్టులో చోటు దక్కడం ఖాయం అనుకున్నారు అందరూ. కానీ మరోసారి కుల్దీప్‌కు నిరాశే మిగిలింది.


User: Oneindia Telugu

Views: 684

Uploaded: 2021-02-05

Duration: 02:41

Your Page Title