IPL 2021 Auction : 1097 Players Register for Auction - Joe Root, Mitchell Starc out

IPL 2021 Auction : 1097 Players Register for Auction - Joe Root, Mitchell Starc out

IPL 2021 auction player list Updates: Joe Root, Mitchel Starc to miss auction, Arjun Tendulkar and Sreesanth enroll. The IPL Player Auctions on 18th Feb will see 1097 players 814 Indian and 283 overseas players for 61 remaining spots. br #IPL2021Auction br #IPL2021auctionFullPlayersList br #JoeRoot br #MitchelStarcmissauction, br #ArjunTendulkar br #SreesanthenrollforAuction br #overseasplayers br #ChennaiSuperKings br #SteveSmith br #GlennMaxwell br #uncappedplayers br br ఆటగాళ్లు చేసుకునే దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ఈ సారి వేలం కోసం పెద్ద మొత్తంలో దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా 1097 ఆటగాళ్లు ఈ మెగాలీగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 814 మంది స్వదేశీ ఆటగాళ్లు ఉండగా.. 15 దేశాలకు చెందిన 283 వీదేశీ ఆటగాళ్లు ఉన్నారు. భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ ముగిసిన తర్వాత ఫిబ్రవరి 18న మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలో ఈ మినీ వేలాన్ని నిర్వహించనున్నారు.


User: Oneindia Telugu

Views: 11.2K

Uploaded: 2021-02-06

Duration: 02:03

Your Page Title