Ind vs Eng 2021,1st Test : Rishabh Pant Pleaded Rahul Dravid To Give Him A Chance -MSK Prasad

Ind vs Eng 2021,1st Test : Rishabh Pant Pleaded Rahul Dravid To Give Him A Chance -MSK Prasad

Ind vs Eng 2021,1st Test : MSK Prasad, the former chief of Team India’s selection panel,revealed a story about panth that rishab panth pleaded rahul dravid to give him a chance during the 2016 U-19 World Cup.br #IndvsEng2021br #RishabhPantbr #MSKPrasadbr #ViratKohlibr #TeamIndiabr #AjinkyaRahanebr #IndvsEngbr #KuldeepYadavbr #RohitSharmabr #MohammedSirajbr #JaspritBumrahbr #ChateshwarPujarabr #Cricketbr br టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ ఒకప్పుడు అవకాశం కోసం దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌ను వేడుకున్నాడని టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు. ప్రస్తుతం చెన్నై వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఫస్ట్ టెస్ట్‌కు తెలుగు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న అతను.. కామెంట్రీ సందర్భంగా రిషభ్ పంత్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.


User: Oneindia Telugu

Views: 357

Uploaded: 2021-02-08

Duration: 01:56

Your Page Title