భారత్‌లో విడుదలైన కొత్త 2021 ఎంజి జెడ్‌ఎస్ ఈవి

భారత్‌లో విడుదలైన కొత్త 2021 ఎంజి జెడ్‌ఎస్ ఈవి

ఎంజి మోటార్ ఇండియా తన కొత్త 2021 జెడ్‌ఎస్ ఈవీ ఎస్‌యూవీని ఎట్టకేలకు భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త ఎంజి జెడ్‌ఎస్ ఈవి రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. అవి ఎక్సైట్ మరియు ఎక్స్‌క్లూజివ్ వేరియంట్లు. దేశీయ మార్కెట్లో ఎక్సైట్ వేరియంట్ ధర రూ. 20.99 లక్షలు కాగా, ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ ధర రూ. 24.18 లక్షలు.br br భారత్‌లో విడుదలైన కొత్త 2021 ఎంజి జెడ్‌ఎస్ ఈవి గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.


User: DriveSpark Telugu

Views: 229

Uploaded: 2021-02-08

Duration: 02:16

Your Page Title