#VijayaSaiReddy: రాజ్యసభలో హైడ్రామా- Venkaiah Naidu పై విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు!!

#VijayaSaiReddy: రాజ్యసభలో హైడ్రామా- Venkaiah Naidu పై విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు!!

Rajya Sabha Chairman Venkaiah Naidu today hurt with opposition YSRCP MP Vijaya Sai Reddy's harsh comments against him br #RajyasabhaChairmanMVenkaiahNaidu br #VijayaSaiReddyharshcommentsonVenkaiahNaidu br #YSRCPMPVijayaSaiReddy br #VijayaSaiReddyApologiestoVenkaiahNaidu br #venkayyanaidu br #vijayasaireddy br #APCMJagan br #BJP br #Congress br #VijayaSaiReddyremarks br br ఇవాళ రాజ్యసభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చ కాస్తా ఓ దశలో టీడీపీ వర్సెస్‌ వైఎస్సార్సీపీగా మారిపోయింది. ఈ సమయంలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ సీఎం జగన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అనుమతించలేదు.


User: Oneindia Telugu

Views: 18.9K

Uploaded: 2021-02-09

Duration: 02:31

Your Page Title