#APPanchayatElections : 522 Panchayats Elected Unanimously రెండో విడతలో 522 పంచాయతీలు ఏకగ్రీవం..!!

#APPanchayatElections : 522 Panchayats Elected Unanimously రెండో విడతలో 522 పంచాయతీలు ఏకగ్రీవం..!!

AP Local Body Electionspanchayat elections: About 15.86 village sarpanches elected unanimously in Second Phase, reports said. Total 522 panchayats have elected their sarpanches unanimously. br #APLocalBodyElections br #522PanchayatsElectedUnanimously br #unanimouspanchayats br #APPanchayatElectionsNominations br #APSECNimmagaddaRameshKumar br #stategovtincentivesforunanimous br #Coronavirus br #covid19vaccination br #COVIDVaccine br #apHighCourt br #SEC br #NimmagaddaRameshKumar br #APCMJagan br #Andhrapradeshgovernment br #YSRCP br #PPEKits br #TDP br #నిమ్మగడ్డ రమేష్‌ br #పంచాయతీ ఎన్నికలు br br రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ప్రయత్నాలు, వేస్తోన్న వ్యూహాలు కొంతమేర ఫలితం ఇస్తున్నట్టే కనిపిస్తోంది. వైఎస్సార్సీపీయేతర రాజకీయ పార్టీలన్నీ ఏకగ్రీవాలను వ్యతిరేకిస్తోన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో దాని ప్రభావం పెద్దగా పడట్లేదు. రెండో విడతలోనూ అదే జోరు నెలకొంది.


User: Oneindia Telugu

Views: 50

Uploaded: 2021-02-09

Duration: 01:18

Your Page Title