Telangana Minister Reacts On Ys Sharmila New Party

Telangana Minister Reacts On Ys Sharmila New Party

Minister Gangula kamalakar reacts on ys sharmila new political party br #YsSharmila br #Telangana br #Hyderabad br #Trs br #Bjp br br అంతా ఊహించినట్టే వైఎస్ షర్మిల కొత్త పార్టీని ప్రకటించారు. వైఎస్ఆర్ సీపీ టీపీ పేరుతో పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. దీనిని కొందరు స్వాగతించగా.. మరికొందరు వ్యతిరేకించారు. షర్మిలకు అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విభేదాలు ఉంటే ఏపీలో పార్టీ ఏర్పాటు చేయాలని కోరేవారు ఉన్నారు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2021-02-09

Duration: 01:32

Your Page Title