India vs England: Virat Kohli Admits Bowlers were not up to the Mark vs England

India vs England: Virat Kohli Admits Bowlers were not up to the Mark vs England

India vs England 1st Test: India skipper Virat Kohli feels players didn’t do enough to create pressure on England on the first two days of the match. br #IndiavsEngland br #EnglandcrushIndiaby227runs br #ViratKohli br #JamesAnderson br #ShubmanGill br #JoeRoot br br చెపాక్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమిపై భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ స్పందించాడు. ఇంగ్లండ్ జట్టు ప్రొఫెషనల్‌గా ఆడిందని ప్రశంసించిన కోహ్లీ.. పిచ్ చాలా స్లోగా ఉండడంతో బంతితో రాణించలేకపోయామన్నాడు. బౌలింగ్ మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చాడు. 420 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లీసేన 227 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే.


User: Oneindia Telugu

Views: 109

Uploaded: 2021-02-10

Duration: 01:54

Your Page Title