India vs England: Kevin Pietersen mocks Team India after ENG thrash IND in Chennai Test

India vs England: Kevin Pietersen mocks Team India after ENG thrash IND in Chennai Test

India vs England 1st Test: Kevin Pietersen posted a message in Hindi after England defeated India in the first Test in Chennai br #IndiavsEngland br #kevinpietersen br #KevinPietersenpunchtoTeamIndia br #EnglandcrushIndiaby227runs br #ViratKohli br #JamesAnderson br #IndiavsEngland2ndTest br #ShubmanGill br #JoeRoot br #Chennai br br టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో 227 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. పర్యాటక జట్టు మ్యాచ్‌ ఆద్యంతం ఆధిపత్యం చెలాయించింది. టీమిండియా ఓడిన త‌ర్వాత ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీట‌ర్స‌న్‌.. కోహ్లీసేన‌కు హిందీలో పంచ్ ఇచ్చాడు. మా టీమ్‌తో జాగ్ర‌త్త అని ముందే వార్నింగ్ ఇచ్చాను గుర్తుందా? అని కేపీ హిందీలో ట్వీట్ చేశాడు.


User: Oneindia Telugu

Views: 53

Uploaded: 2021-02-10

Duration: 02:09

Your Page Title