Who is Rajiv Kapoor ? | Rajiv Kapoor Service To Bollywood

Who is Rajiv Kapoor ? | Rajiv Kapoor Service To Bollywood

Rajiv Kapoor Is no more. Rajiv Kapoor News. Rajiv Kapoor Biographybr #RajivKapoorbr #Bollywoodbr #Aliabhattbr #RanbirKapoorbr #RishiKapoorbr #RandhirKapoorbr br రాజ్‌కపూర్‌ ముగ్గురు కుమారుల్లో రిషి కపూర్‌ హీరోగా హిట్‌ అయ్యాడు. రణ్‌ధీర్‌ కపూర్‌ హీరోగా రాణించకపోయినా తన కుమార్తెల వల్ల గుర్తింపు పొందుతున్నాడు. ‘చింపూ కపూర్‌’ అని అందరూ పిలిచే రాజీవ్‌ కపూర్‌ నటుడిగా రాణించలేదు. దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఫ్లాప్‌ అయ్యాడు. ఆల్కహాల్‌కు బానిసయ్యి 58 ఏళ్లకు మంగళవారం (ఫిబ్రవరి 9)న హార్ట్‌ ఎటాక్‌తో మరణించాడు.


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2021-02-10

Duration: 04:00

Your Page Title