Mahesh Babu Namrata Shirodkar - Best Couple In Tollywood

Mahesh Babu Namrata Shirodkar - Best Couple In Tollywood

Sarkaru Vaari paata : Mahesh Babu, NamrataShirodkar shares their exclusive clicks on wedding anniversarybr #SarkaruVaariPaatabr #Maheshbabubr #NamrataShirodkarbr br టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకున్నాడు. అయితే మహేష్ సినిమా ప్రపంచంలో ఎలా ఉన్నా కూడా పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా సింపుల్ గా ఉంటాడు అనేది అందరికి తెలిసిన విషయమే. ఇక రీసెంట్ గా మహేష్ తన ప్రేమకు 16ఏళ్ళు అంటూ ఒక రొమాంటిక్ ఫొటో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.


User: Filmibeat Telugu

Views: 8

Uploaded: 2021-02-10

Duration: 01:53

Your Page Title