#IPL2021 : Sanjay Bangar Appointed As RCB Batting Consultant

#IPL2021 : Sanjay Bangar Appointed As RCB Batting Consultant

Former India batsman Sanjay Bangar has been roped in as batting coach by Royal Challengers Bangalore ahead of the 14th season of the Indian Premier League. br #IPL2021 br #RoyalChallengersBangalore br #SanjayBangar br #RCB br #ViratKohli br #MSDhoni br #Cricket br #TeamIndia br br ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(ఐపీఎల్‌) 2021 కోసం ప్రాంఛైజీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్‌ 2021 కోసం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) బ్యాటింగ్‌ సలహాదారుగా టీమిండియా మాజీ ఆటగాడు, భారత మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్ బంగర్ ను నియమించినట్లు ప్రకటించింది. 'సంజయ్‌ బంగర్‌.. ఆర్‌సీబీ ఫ్యామిలీలోకి మీకు స్వాగతం. బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా మా జట్టుకు సహాయపడతారని ఆశిస్తున్నాం' అని ఆర్‌సీబీ ట్విటర్‌ వేదికగా పేర్కొంది.


User: Oneindia Telugu

Views: 583

Uploaded: 2021-02-10

Duration: 02:05

Your Page Title