#PMModi On Private Sector వ్యవసాయ చట్టాలు, ప్రైవేటీకరణపై ప్రధాని సుదీర్ఘ ప్రసంగం..!!

#PMModi On Private Sector వ్యవసాయ చట్టాలు, ప్రైవేటీకరణపై ప్రధాని సుదీర్ఘ ప్రసంగం..!!

Prime Minister Narendra Modi whereas replying to the Motion of Thanks on the President’s handle in Parliament says Public sector essential but private sector's role also vital br #PrimeMinisterNarendraModi br #ModiinLokSabha br #Congress br #ModiOnPrivateSector br #BJP br #Parliamentsessions br #privatesectoressential br #Farmers br #Farmlaws br br వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న పోరాటానికి మద్దతిస్తోన్నవాళ్లను 'ఆందోళన జీవులు.. పరాన్నజీవులు..' అంటూ అతితీవ్ర వ్యాఖ్యలతో నిందించిన ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అవే పదాలను రిపీట్ చేశారు. తన మాటల వెనకున్న అసలైన అర్థాన్ని ప్రజలంతా గుర్తించాలని, ఆందోళనకారులు, ఆందోళన జీవుల మధ్య తేడాను అర్థం చేసుకోవాలని ఆయన కోరారు..పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు.. ప్రభుత్వం తరఫున సమాధానంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం లోక్ సభలో కీలక ప్రసంగం చేశారు. ఇదే అంశంపై సోమవారం రాజ్యసభలో తాను మాట్లాడిన పాయింట్లనే మరోసారి రిపీట్ చేసిన మోదీ.. వివాదాస్పద పదాలకు లోతైన వివరణ ఇచ్చుకున్నారు. అంతేకాదు, రైతు ఉద్యమం హైజాక్ అయిందని, వ్యవసాయ చట్టాలపై వెల్లువెత్తుతోన్న అనుమానాలన్నీ అర్థంలేనివని ఆయన చెప్పుకొచ్చారు..


User: Oneindia Telugu

Views: 469

Uploaded: 2021-02-11

Duration: 01:43