Hanuma Vihari Biography | Career Stats, Achievements గాయాలు లెక్క చెయ్యని గోదావరి బిడ్డ...!!

Hanuma Vihari Biography | Career Stats, Achievements గాయాలు లెక్క చెయ్యని గోదావరి బిడ్డ...!!

Hanuma Vihari is an Indian cricketer who played for Andhra in domestic cricket. He made his debut against England in tests on 07 September 2018. Hanuma is lead run-scorer of Ranji Trophy 201718. Leading Run-Scorer for Andhra in the 2017–18 Ranji Trophy, with 752 runs in 6 matches. In IPL Career, Vihari starred with both bat and ball, bagging the Man-of-the-Match award. Hanuma Vihari is the first test player from Andhra Pradesh in 19 years. br #HanumaVihariBiography br #VihariCareerStats br #LeadingRunScorerin2017RanjiTrophy br #IPL2021 br #2012ICCUnder19CricketWorldCup br #HanumaVihariIPLCareer br #HanumaVihariFirstClassCareer br #HanumaVihariInternationalcareer br #domesticcricket br #INDVSAUS br #TestPlayer br br విజయలక్ష్మీ గారు మీ అబ్బాయి చాలా బాగా ఆడుతున్నాడు' ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన ట్వీట్ ఇది. మరి ఆ అబ్బాయి ఎవరో కాదు టెస్ట్ క్రికెట్ అంటే ఏంటో ఈమధ్య ఆస్ట్రేలియా తో జరిగిన సిరీస్ లో అందరికి చూపించిన మన ఆంధ్రా కుర్రాడు, తెలంగాణ బిడ్డ హనుమ విహారి. బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో టెస్టులో అద్భుత డిఫెన్స్‌తో ఆకట్టుకున్న హనుమ విహారీ, . ఎంతలా అంటే.. 125 బంతులకు గాని ఓ బౌండరీ బాధలేదు. మొత్తంగా విహారి 161 బంతుల్లో 23 రన్స్ చేశాడు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2021-02-13

Duration: 07:50